అస్య శ్రీ మహాగణపతి మహా మంత్రస్య
గణక ఋషిః (శిరసి)
నిచృద్ గాయత్రీ ఛందః (ముఖే)
శ్రీ మహాగణపతి ర్దేవతా (హృదయే)
గం బీజం (నాభౌ)
స్వాహా శక్తిః (గుహ్యే)
ఓం కీలకం (పాదయోః)
శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః (సర్వాంగే)
కర న్యాసః
ఓం గాం అంగుష్ఠాభ్యాం నమః
శ్రీం గీం తర్జనీభ్యాం నమః
హ్రీం గూం మధ్యమభ్యాం నమః
క్లీం గైం అనామికాభ్యాం నమః
గ్లౌం గౌం కనిష్ఠికాభ్యాం నమః
గం గః కరతల కరపృష్ఠాభ్యాం నమః
హృదయాది న్యాసః
ఓం గాం హృదయాయ నమః
శ్రీం గీం శిరసే స్వాహా
హ్రీం గూం శిఖాయై వషట్
క్లీం గైం కవచాయ హుం
గ్లౌం గౌం నేత్రత్రయాయ వౌషట్
గం గః అస్త్రాయ ఫట్
భూర్భువస్సువ రోమితి దిగ్బంధః
ధ్యానం
తతో హృదబ్జే శోణాంగం వామోత్సంగ విభూషయా
సిద్ధలక్ష్మ్యా సమాశ్లిష్ట పార్శ్వ మర్థేందుశేఖరమ్
మామాథఃకరతో దక్షాథఃకరాంతేషు పుష్కరే
పరిష్కృతం మాతులింగ గదా పండ్రేక్షు కార్ముకైః
శూలేన శంఖ చక్రాభ్యాం పాశోత్పల యుగేన చ
శాలి మబ్జారికా స్వీయ దంతాంచల మణీఘటైః
స్రవన్మదం చ సానందం శ్రీ శ్రీపత్యాది సంవృతం
అశేష విఘ్న విధ్వంస నిఘ్నం విఘ్నేశ్వరం భజే.
లం ఇత్యాదినా పంచపూజాం విధాయ
మూలమంత్రః
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా
గాయత్రీ
ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్.
________________________________________
గమనిక :
గురువు ద్వారా ఉపదేశము లేకుండా పుస్తకములందు లేక internet నందు చూసి మంత్రసాధన చేయకూడదు. శక్తివంతమైన మంత్రములు గురు ఉపదేశము లేకుండా చేయటం వలన మనిషి పతనము చెందుతాడు. కనుక సరైన గురువును ఆశ్రయించి మంత్రోపదేశము పొంది సాధన చేసుకోవలెను.
వివరములకు : admin@navakshari.com ను సంప్రదించగలరు.