Swadhyaya Grandhalaya

Language : Telugu | Hindi | English | Kannada | Tamil
Nigamakshari Stotrakshari Mantrakshari Grandhakshari

మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన

అస్య శ్రీ దక్షిణామూర్తి మహా మంత్రస్య
బ్రహ్మా ఋషిః (శిరసి)
గాయత్రీ ఛందః (ముఖే)
శ్రీ దక్షిణామూర్తిః దేవతా (హృదయే)
ఓం బీజం (నాభౌ)
స్వాహా శక్తిః (గుహ్యే)
మహ్యం కీలకం (పాదయోః)
శ్రీ దక్షిణామూర్తి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః (సర్వాంగే)

కర న్యాసః
ఓం నమః అంగుష్ఠాభ్యాం నమః
భగవతే తర్జనీభ్యాం నమః
దక్షిణామూర్తయే మధ్యమభ్యాం నమః
మహ్యం మేధాం ప్రజ్ఞాం అనామికాభ్యాం నమః
ప్రయచ్ఛ కనిష్ఠికాభ్యాం నమః
స్వాహా కరతల కరపృష్ఠాభ్యాం నమః

హృదయాది న్యాసః
ఓం నమః హృదయాయ నమః
భగవతే శిరసే స్వాహా
దక్షిణామూర్తయే శిఖాయై వషట్
మహ్యం మేధాం ప్రజ్ఞాం కవచాయ హుం
ప్రయచ్ఛ నేత్రత్రయాయ వౌషట్
స్వాహా అస్త్రాయ ఫట్
భూర్భువస్సువ రోమితి దిగ్బంధః

ధ్యానం
స్ఫటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాలా
మమృతకలశ విద్యా జ్ఞానముద్రా కరాబ్జైః
దధతు మురగకుక్షిం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే

లం ఇత్యాదినా పంచపూజాం విధాయ

మూలమంత్రః

ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా

గాయత్రీ
వాగీశ్వరాయ విద్మహే
విద్యావాసాయ ధీమహి
తన్నో దక్షిణామూర్తిః ప్రచోదయాత్.

________________________________________
గమనిక :
గురువు ద్వారా ఉపదేశము లేకుండా పుస్తకములందు లేక internet నందు చూసి మంత్రసాధన చేయకూడదు. శక్తివంతమైన మంత్రములు గురు ఉపదేశము లేకుండా చేయటం వలన మనిషి పతనము చెందుతాడు. కనుక సరైన గురువును ఆశ్రయించి మంత్రోపదేశము పొంది సాధన చేసుకోవలెను.
వివరములకు : admin@navakshari.com ను సంప్రదించగలరు.
← Back to Mantrakshari