Swadhyaya Grandhalaya

Language : Telugu | Hindi | English | Kannada | Tamil
Nigamakshari Stotrakshari Mantrakshari Grandhakshari

భూ వరాహ మంత్ర సాధన

అస్య శ్రీ భూ వరాహ మహామంత్రస్య
భార్గవ ఋషిః (శిరసి)
అనుష్టుప్ ఛందః (ముఖే)
శ్రీ భూ వరాహో దేవతా (హృదయే)
శ్రీ భూ వరాహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః (సర్వాంగే)

కర న్యాసః
ఓం ఏకదంష్ట్రాయ - అంగుష్ఠాభ్యాం నమః
ఓం వ్యోమోల్కాయ - తర్జనీభ్యాం నమః
ఓం తేజోధిపతయే - మధ్యమాభ్యాం నమః
ఓం విశ్వరూపాయ - అనామికాభ్యాం నమః
ఓం మహాదంష్ట్రాయ - కనిష్ఠికాభ్యాం నమః

హృదయాది న్యాసః
ఓం ఏకదంష్ట్రాయ - హృదయాయ నమః
ఓం వ్యోమోల్కాయ - శిరసే స్వాహా
ఓం తేజోధిపతయే - శిఖాయై వషట్
ఓం విశ్వరూపాయ - కవచాయ హుం
ఓం మహాదంష్ట్రాయ - అస్త్రాయ ఫట్

ఓం భూర్భువస్సువరో మితి దిగ్బంధః

ధ్యానం
ఆపాదం జానుదేశాద్వరకనకనిభం నాభిదేశా దధస్తా
న్ముక్తాభం కంఠదేశాత్తరుణ రవినిభం మస్తకా న్నీలభాసం l
ఈడే హస్తై ర్దధానం రథచరణదరైః ఖడ్గ ఖేటౌ గదాఖ్యాం
శక్తిం దానాభయే చ క్షితిధరణలస ద్దంష్ట్ర మాద్యం వరాహమ్ ll

లం ఇత్యాది పంచపూజాం కృత్వా

మూలమంత్రః
ఓం గ్లౌం నమో భగవతే భూ వరాహాయ భూర్భువస్స్వః పతయే భూపతిత్వం మే దేహి దాపయ స్వాహా ll

గాయత్రీ
ఖడ్గదంష్ట్రాయ విద్మహే
యజ్ఞాత్మనాయ ధీమహి
తన్నో భూవరాహః ప్రచోదయాత్.

________________________________________
గమనిక :
గురువు ద్వారా ఉపదేశము లేకుండా పుస్తకములందు లేక internet నందు చూసి మంత్రసాధన చేయకూడదు. శక్తివంతమైన మంత్రములు గురు ఉపదేశము లేకుండా చేయటం వలన మనిషి పతనము చెందుతాడు. కనుక సరైన గురువును ఆశ్రయించి మంత్రోపదేశము పొంది సాధన చేసుకోవలెను.
వివరములకు : admin@navakshari.com ను సంప్రదించగలరు.
← Back to Mantrakshari